heenamaina brathuku naadi ghora paapini హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని
హీనమైన బ్రతుకు నాది – ఘోర పాపిని (2)దాపు జేరితిని శరణు కోరితినిదిక్కు నీవే నాకు ఇలలోలేరు ఎవ్వరు నాయను వారు ||హీనమైన||మనిషికి మమత ఉన్నందుకా – గుండె కోతమదిలో నిన్ను నింపుకున్నందుకా – విధి రాత (2)కరుణించి నన్ను కష్టాలు బాపు (2)కరుణామయా క్రీస్తేసువా ||హీనమైన||తల్లి తండ్రి కన్న మిన్న – నీ మధుర ప్రేమభార్య భర్తల కన్న మిన్న – మారని నీ ప్రేమ (2)పాపి కొరకు ప్రాణమర్పించిన (2)త్యాగ శీలివి నీకే స్తోత్రము ||హీనమైన||నిన్న నేడు రేపు యేసు – మారనే మారవులోకులంత మారిపోయిన – స్థిరమైన వాడవు (2)వెరువను జడియను (2)నీ కంటి పాపను నను కాచే దైవమా ||హీనమైన||